(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.41. అధ్యాయః 041
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ జ్ఞాతిప్రభృతీనామౌర్ధ్వదైహికకరణపూర్వకం తదీయాదీనాం పరిపాలనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-41-0x(5425)(66349)
తతో యుధిష్ఠిరో రాజా జ్ఞాతీనాం యే హతా యుధి।
శ్రాద్ధాని కారయామాస తేషాం పృథగుదారధీః॥ 12-41-1(66350)
ధృతరాష్ట్రో దదౌ రాజా పుత్రాణామౌర్ధ్వదేహికం।
సర్వకామగుణోపేతమన్నం గాశ్చ ధనాని చ।
రత్నాని చ విచిత్రాణి మహార్హాణి మహాయశాః॥ 12-41-2(66351)
యుధిష్ఠిరస్తు ద్రోణస్య కర్ణస్య చ మహాత్మనః।
ధృష్టద్యుంనాభిమన్యుభ్యాం హేడింబస్య చ రక్షసః॥ 12-41-3(66352)
విరాటప్రభృతీనాం చ సుహృదాముపకారిణాం।
ద్రుపదద్రౌపదేయానాం ద్రౌపద్యా సహితో దదౌ॥ 12-41-4(66353)
బ్రాహ్మణానాం సహస్రాణి పృథగేకైకముద్దిశన్।
ధనై రత్నైశ్చ గోభిశ్చ వస్త్రైశ్చ సమతర్పయత్॥ 12-41-5(66354)
యే చాన్యే పృథివీపాలా యేషాం నాస్తి సుహృజ్జనః।
ఉద్దిశ్యోద్దిశ్య తేషాం చ చక్రే రాజౌర్ధ్వదేహికం॥ 12-41-6(66355)
సభాః ప్రపాశ్చ వివిధాస్తటాకాని చ పాండవః।
సుహృదాం కారయామాస సర్వేషామౌర్ధ్వదేహికం॥ 12-41-7(66356)
స తేషామనృణో భూత్వా గత్వా లోకేష్వవాచ్యతాం।
కృతకృత్యోఽభవద్రాజా ప్రజా ధర్మేణ పాలయన్॥ 12-41-8(66357)
ధృతరాష్ట్రం యథాపూర్వం గాంధారీం విదురం తథా।
సర్వాంశ్చ కౌరవాన్మాన్యాన్భృత్యాంశ్చ సమపూజయత్॥ 12-41-9(66358)
యాశ్చ తత్ర స్త్రియః కాశ్చిద్ధతవీరా హతాత్మజాః॥
సర్వాస్తాః కౌరవో రాజా సంపూజ్యాపాలాయద్ధృణీ॥ 12-41-10(66359)
దీనాంధకృపణానాం చ గృహాచ్ఛాదనభోజనైః।
ఆనృశంస్యపరో రాజా చకారానుగ్రహం ప్రభుః॥ 12-41-11(66360)
స విజిత్య మహీం కృత్స్నామానృణ్యం ప్రాప్య వైరిషు।
నిఃసపత్నః సుఖీ రాజా విజహార యుధిష్ఠిరః॥ ॥ 12-41-12(66361)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః॥ 41॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-41-10 సంపూజ్యాపాలయత్ప్రజా ఇతి డ.థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.